విధాత:గుంటూరు మంగళగిరి టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు…విశాఖ నుంచి ఛైన్నై కి తరలిస్తున్న గంజాయి పట్టివేత…1000కేజీ ల నుంచి.1200కేజీ ల వరకు ఉంటుంది అని అంచనా..ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు..ప్రధాన నిందితుడు కోసం దర్యాప్తు చేస్తున్న పోలీసులు..ప్రధాన నిందితుడు కోసం రంగలోకి దిగిన పోలీసులు.