అనారోగ్యంతో ముంబై మేయర్ కన్నుమూత..
విధాత:భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై మేయర్ కిశోరీ ఫడ్నేకర్ (58), ఈరోజు (ఆదివారం) అనారోగ్యంతో మరణించారు. ★ గత కొన్ని రోజులుగా ఆమె తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్నారు. ★ దీంతో ఆమె ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు. ★ ఈ క్రమంలో ఎపిగాస్ట్రిక్ నొప్పి ఎక్కువకావడంతో కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ★ కిశోరి ఫడ్నేకర్ శివసేన పార్టీకి చెందిన కార్యకర్త. ★ ఆమె బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు మూడు సార్లు […]

విధాత:భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై మేయర్ కిశోరీ ఫడ్నేకర్ (58), ఈరోజు (ఆదివారం) అనారోగ్యంతో మరణించారు.
★ గత కొన్ని రోజులుగా ఆమె తీవ్రమైన ఛాతి నొప్పితో బాధపడుతున్నారు.
★ దీంతో ఆమె ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు.
★ ఈ క్రమంలో ఎపిగాస్ట్రిక్ నొప్పి ఎక్కువకావడంతో కన్నుమూశారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
★ కిశోరి ఫడ్నేకర్ శివసేన పార్టీకి చెందిన కార్యకర్త.
★ ఆమె బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు మూడు సార్లు కార్పోరేటర్‌గా సేవలందించారు.
★ దీంతో, ఆమె చేసిన కృషికి గాను 2019లో శివసేన.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు కిశోరీ ఫడ్నేకర్ను మేయర్‌గా నియమించింది.