రైల్వే పట్టాలను దొంగలించే ముఠా అరెస్ట్
విధాత:గుంటూరు జిల్లా నరసరావుపేట రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే పట్టాలను చోరీ చేసే 8 మంది సభ్యుల ముఠాని నరసరావుపేట రైల్వే పోలీసులు అరెస్ట్ చేసారు. వీరి వద్ద నుంచి దాదాపు 23 లక్షల విలువైన రైల్వే పట్టాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.