ఏటీఎం చోరీకి యత్నించిన దొంగల అరెస్టు….

సంగారెడ్డి: జహీరాబాద్‌ మండలం రంజోల్‌లోని ఇండిక్యాష్‌ ఏటీఎంలో చోరీకి యత్నించిన ఇద్దరు దొంగలు. అర్ధరాత్రి సమయంలో షట్టర్‌ ఎత్తి ఏటీంఎం మిష‌న్, సీసీ కెమెరాలను గడ్డపారతో ధ్వంసం. అయితే అటుగా వచ్చిన పెట్రోలింగ్‌ పోలీసులు ఏటీఎం సెంటర్‌ షెట్టర్‌ ఎత్తి ఉండటాన్ని గమనించి, చోరీకి యత్నిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను సంగారెడ్డి జిల్లా కోహీర్‌ వాసులుగా గుర్తించి కేసు నమోదుచేశారు.

ఏటీఎం చోరీకి యత్నించిన దొంగల అరెస్టు….

  • సంగారెడ్డి: జహీరాబాద్‌ మండలం రంజోల్‌లోని ఇండిక్యాష్‌ ఏటీఎంలో చోరీకి యత్నించిన ఇద్దరు దొంగలు.
  • అర్ధరాత్రి సమయంలో షట్టర్‌ ఎత్తి ఏటీంఎం మిష‌న్, సీసీ కెమెరాలను గడ్డపారతో ధ్వంసం.
  • అయితే అటుగా వచ్చిన పెట్రోలింగ్‌ పోలీసులు ఏటీఎం సెంటర్‌ షెట్టర్‌ ఎత్తి ఉండటాన్ని గమనించి, చోరీకి యత్నిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
  • నిందితులను సంగారెడ్డి జిల్లా కోహీర్‌ వాసులుగా గుర్తించి కేసు నమోదుచేశారు.