ప్రేమ పేరుతో లైంగికంగా టార్చర్..యువతి ఆత్మహత్య
విధాత:జూబ్లీహిల్స్ లో యువతి ఆత్మహత్య.ప్రేమ పేరుతో వ్యక్తి లైంగికంగా వేదిస్తున్నాడని సూసైడ్ నోట్ రాసి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువతి,లైంగికంగా వాడుకుని వేదిస్తున్నడాని అతని టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసిన యువతి. న్యాయం చేయాలని యువతి తండ్రి జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు. Readmore:మహిళలను వేధించినందుకు : చెప్పుల దండ వేసి ఊరేగించిన గ్రామస్తులు

విధాత:జూబ్లీహిల్స్ లో యువతి ఆత్మహత్య.ప్రేమ పేరుతో వ్యక్తి లైంగికంగా వేదిస్తున్నాడని సూసైడ్ నోట్ రాసి ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న యువతి,లైంగికంగా వాడుకుని వేదిస్తున్నడాని అతని టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసిన యువతి. న్యాయం చేయాలని యువతి తండ్రి జూబ్లీహిల్స్ పిఎస్ లో ఫిర్యాదు చేశాడు.
Readmore:మహిళలను వేధించినందుకు : చెప్పుల దండ వేసి ఊరేగించిన గ్రామస్తులు