విధాత :పోలీసులు కోట్టారనే మనస్థాపంతో ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు బందువుల ఆరోపణలు.కుమారుడు ఆనంద్ కుమార్ తనను సరిగ్గా చూడడంలేదని స్పందనలో పిర్యాదు చేసిన ఆనంద్ కుమార్ తండ్రి.విచారణ నిమిత్తం నేటి ఉదయం ఆనంద్ కుమార్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించిన చిలకలూరిపేట రూరల్ పోలీసులు.సాయంత్రం ఫ్యాన్ కి ఉరివేసుకున్న ఆనంద్ కుమార్.పోలీసులు కోట్టడంతోనే ఆనంద్ కుమార్ మరణించాడని మృతదేహంతో స్టేషన్ భయట ఆందోళనా చేసిన బందువులు.తన తండ్రి రమేశ్ ని బాధ్యత గా చూసుకోవాలని చెప్పాంఅని ఆత్మహత్య పై పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని అన్న పోలీస్ ఉన్నత అధికారులు.