బ్రహ్మచారిణి అలంకారంలో శ్రీశైల భ్రమరాంబ

విధాత‌: దసరా మహోత్సవాలలో భాగంగా రెండవ రోజు శ్రీ భ్రమరాంబ దేవి బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.మయూర వాహనంపై ఆదిదంపతులను అధిరోహింప చేసే ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఈవో లవన్న, వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు.ఉదయం అమ్మవారికి విశేష కుంకుమార్చనలు చండీ హోమం, పంచాక్షరి, చండీ పారాయణ, చతుర్వేద పారాయణ ,కుమారి పూజలు జరిపించారు.