ఉగ్రంవీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ..నృసింహం భీషణం భద్రం మృత్యుమృaత్యుం నమామ్యహం
హిరణ్యకశిపుడు అడిగిన వరం:ఇంట్లోగానీ - బయటగానీ,పగలుగానీ - రాత్రిగానీ,మానవునిచేతగానీ - ఏ జంతువుచేతనైనా గానీ, ప్రాణం ఉన్నటువంటివాటితోగానీ, ప్రాణంలేనటువంటివాటితోగానీతనకి మరణం లేకుండా ఉండాలని.శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపునిఇంటిలోపలా బయటా కాక, గుమ్మం మధ్యలో, పగలూ రాత్రీ కాక సాయం సంధ్యవేళ, అటు మానవుడూ, ఇటు జంతువూకాక నరసింహుడుగా,ప్రాణం ఉన్నవీకాక, లేనివీకాక గోళ్ళతో సంహరించాడు. నారసింహావతారం - అంతరార్థంహిరణ్యకశిపుడుహిరణ్యము - ప్రకృతి ప్రకృతినే చూచి, దానితోనే ఆనందం పొందువాడు.ప్రహ్లాదుడుప్ర- ఉత్తమమైనహ్లాద-(జ్ఞాన) ఆనందం.నర సింహసింహం శిరస్సు - నర మొండెందైవ ఆలోచన - […]

హిరణ్యకశిపుడు అడిగిన వరం:
ఇంట్లోగానీ – బయటగానీ,
పగలుగానీ – రాత్రిగానీ,
మానవునిచేతగానీ – ఏ జంతువుచేతనైనా గానీ, ప్రాణం ఉన్నటువంటివాటితోగానీ, ప్రాణంలేనటువంటివాటితోగానీ
తనకి మరణం లేకుండా ఉండాలని.
శ్రీమన్నారాయణుడు హిరణ్యకశిపుని
ఇంటిలోపలా బయటా కాక, గుమ్మం మధ్యలో, పగలూ రాత్రీ కాక సాయం సంధ్యవేళ, అటు మానవుడూ, ఇటు జంతువూకాక నరసింహుడుగా,
ప్రాణం ఉన్నవీకాక, లేనివీకాక గోళ్ళతో సంహరించాడు.
నారసింహావతారం – అంతరార్థం
హిరణ్యకశిపుడు
హిరణ్యము – ప్రకృతి ప్రకృతినే చూచి, దానితోనే ఆనందం పొందువాడు.
ప్రహ్లాదుడు
ప్ర- ఉత్తమమైన
హ్లాద-(జ్ఞాన) ఆనందం.
నర సింహ
సింహం శిరస్సు – నర మొండెం
దైవ ఆలోచన – మానవ కర్మ
(మృగాణాం మృగేంద్రోహం)
స్తంభం – నిశ్చలతత్త్వం
జ్ఞానానందాన్ని కాపాడటంకోసం,
హింసాత్మకమైన ప్రకృతిపట్ల ఉన్న ప్రలోభాన్ని నాశనం చేయటం “నరసింహావతారం”
శ్రీ మహా విష్ణువు అవతారాలలో నాలుగవది నరసింహావతారం. నరసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్ధశి నాడు జరుపుకొంటారు. నరసింహుడు క్రోధ మూర్తిగా కనిపిస్తాడే తప్ప ఆ క్రోధం వెనుక ఎంత కారుణ్యం దాగున్నదో….