రెండు మాస్కులతో అధిక రక్షణ

విధాత‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు. అది కూడా ఒక్కటి కాదు.. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ)’ స్పష్టం చేసింది. ఇందులోనూ లోపలి భాగంలో సర్జికల్‌ మాస్కును, పైభాగంలో క్లాత్‌ మాస్కును ధరిస్తే.. మెరుగైన ఫలితాలుంటాయని తేల్చిచెప్పింది.

రెండు మాస్కులతో అధిక రక్షణ

విధాత‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో మనల్ని కాపాడే ఒకే ఒక అస్త్రం మాస్కు. అది కూడా ఒక్కటి కాదు.. ఏకకాలంలో రెండు మాస్కులు ధరిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని అమెరికాకు చెందిన ‘సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌(సీడీసీ)’ స్పష్టం చేసింది.

ఇందులోనూ లోపలి భాగంలో సర్జికల్‌ మాస్కును, పైభాగంలో క్లాత్‌ మాస్కును ధరిస్తే.. మెరుగైన ఫలితాలుంటాయని తేల్చిచెప్పింది.