ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠిన నిర్ణయం
భారత్ నుంచి వచ్చే ఆస్ట్రేలియన్లకు ఐదేళ్ల జైలు శిక్ష.భారత్‌లో 14 రోజులు ఉండి ఆస్ట్రేలియా వస్తే జైలుకే.భారత్‌లో కరోనా ఉధృతితో ఆస్ట్రేలియా ఆంక్షలు.బయోసెక్యూరిటీ యాక్ట్ కింద చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా.

ALSO READ : US Army | 90వేల మంది సైనికులకు అమెరికా గుడ్‌బై?