Train Accident | కోరమండల్‌లో 178 తెలుగు ప్రయాణికులు
విధాత: ఒరిస్సా రైలు ప్రమాదం (Train Accident)లో తెలుగు ప్రయాణికులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్టు సమాచారం. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖలో 110 మంది, విజయవాడలో 39 మంది, రాజమండ్రిలో 26 మంది, తాడేపల్లిగూడెంలో ఒకరు ఎక్కినట్టు రైల్వే వర్గాల సమాచారం. అయితే వీరంతా ఏమయ్యారన్న సమాచారం ఇంకా లభించడం లేదు. ఆయా రైల్వే స్టేషన్లలోని రిజర్వేషను చార్టుల ప్రకారం ఈ ప్రయాణికుల సంఖ్య తెలుస్తున్నది. Also Read : Odisha | నిమిషాల వ్యవధిలోనే మూడు […]

విధాత: ఒరిస్సా రైలు ప్రమాదం (Train Accident)లో తెలుగు ప్రయాణికులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్టు సమాచారం.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖలో 110 మంది, విజయవాడలో 39 మంది, రాజమండ్రిలో 26 మంది, తాడేపల్లిగూడెంలో ఒకరు ఎక్కినట్టు రైల్వే వర్గాల సమాచారం.
అయితే వీరంతా ఏమయ్యారన్న సమాచారం ఇంకా లభించడం లేదు. ఆయా రైల్వే స్టేషన్లలోని రిజర్వేషను చార్టుల ప్రకారం ఈ ప్రయాణికుల సంఖ్య తెలుస్తున్నది.
Also Read :