Patna Railway Station | పట్నా రైల్వేస్టేషన్ స్త్రీన్‌పై అశ్లీల వీడియో ప్రసారం.. స్పందించిన శృంగార తార..!
Patna Railway Station | బిహార్ పట్నా రైల్వేస్టషన్‌లో దారుణమైన ఘటన జరిగింది. ప్రయాణికులతో స్టేషన్ రద్దీగా ఉన్న స్టేషన్‌లో ఒక్కసారిగా స్క్రీన్‌పై మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్లే అయ్యింది. దీన్ని చూసిన ప్రయాణికులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టెలివిజన్ స్క్రీన్‌లపై ప్రకటనలకు బదులుగా అశ్లీల వీడియో రావడంతో ఆదోళన వ్యక్తమైంది. ప్రయాణికులు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ సమాచారం అందించడంతో ప్రసారం వీడియో ప్రసారం ఆగిపోయింది. ఆదివారం ఉదయం […]

Patna Railway Station | బిహార్ పట్నా రైల్వేస్టషన్‌లో దారుణమైన ఘటన జరిగింది. ప్రయాణికులతో స్టేషన్ రద్దీగా ఉన్న స్టేషన్‌లో ఒక్కసారిగా స్క్రీన్‌పై మూడు నిమిషాల పాటు అశ్లీల వీడియో ప్లే అయ్యింది. దీన్ని చూసిన ప్రయాణికులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు.
రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన టెలివిజన్ స్క్రీన్‌లపై ప్రకటనలకు బదులుగా అశ్లీల వీడియో రావడంతో ఆదోళన వ్యక్తమైంది. ప్రయాణికులు రైల్వే పోలీసులు, రైల్వే ప్రొటెక్షన్ సమాచారం అందించడంతో ప్రసారం వీడియో ప్రసారం ఆగిపోయింది.
ఆదివారం ఉదయం 9.30 సమయంలో దాదాపు మూడు నిమిషాల అశ్లీల వీడియో ప్లే అయ్యింది. ఘటనపై రైల్వేశాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. యాడ్స్ ప్రసారం చేసే దత్త కమ్యూనికేషన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
ఏజెన్సీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో పాటు భారీగా జరిమానా విధించారు. రైల్వే అధికారులు ఈ ఏజెన్సీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు పేర్కొన్నారు. దీనిపై రైల్వేశాఖ విచారణ జరుపుతున్నది. మరో రైల్వేస్టేషన్‌లో ప్రసారమైన వీడియోపై శృంగార తార కెండ్ర లస్ట్ ట్విట్టర్ వేదికగా స్పందించింది.
‘బిహార్ రైల్వేస్టేషన్’ హ్యాష్‌ట్యాగ్‌తో తన ఫొటోను ట్వీట్ చేసింది. శృంగార చేసిన పోస్ట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో స్పందించగా.. వాటికి నటి సైతం స్పందించింది.
India