Nalgonda: రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని యువకుడు మృతి

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్ల గూడెం గ్రామ పరిధిలో రైల్వే పట్టాల సమీపంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమయ్యింది. అతడు రైలు నుండి పడి చనిపోయినట్లుగా భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియ రాలేదు. రైల్వే శాఖ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Nalgonda: రైలు పట్టాల పక్కన గుర్తుతెలియని యువకుడు మృతి

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్ల గూడెం గ్రామ పరిధిలో రైల్వే పట్టాల సమీపంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమయ్యింది.

అతడు రైలు నుండి పడి చనిపోయినట్లుగా భావిస్తున్నారు. మృతుడి వివరాలు తెలియ రాలేదు. రైల్వే శాఖ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.