నేటి నుంచి ప్రధాని మోడీ బహుమతుల వేలం
విధాత: ప్రధాని మోడీ బహుమతుల వేలం ప్రక్రియ నేటి నుంచి మొదలుకానున్నది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నుంచి వచ్చిన బహుమతులను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ వేలం వేయున్నది. కేంద్రం ఈ-వేలం ద్వారా బహుమతులను అమ్మకానికి పెట్టనున్నది. ఉదయం 10 గంటలకు వేలం వివరాలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించనున్నారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా కేంద్రం నాలుగో సారి ఈ-వేలం నిర్వహిస్తున్నది.

విధాత: ప్రధాని మోడీ బహుమతుల వేలం ప్రక్రియ నేటి నుంచి మొదలుకానున్నది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నుంచి వచ్చిన బహుమతులను కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ వేలం వేయున్నది.

కేంద్రం ఈ-వేలం ద్వారా బహుమతులను అమ్మకానికి పెట్టనున్నది. ఉదయం 10 గంటలకు వేలం వివరాలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించనున్నారు. మోడీ పుట్టినరోజు సందర్భంగా కేంద్రం నాలుగో సారి ఈ-వేలం నిర్వహిస్తున్నది.
