బండ్ల గణేశన్న ఏం చేసిన సంచలనమే
విధాత: బండ్ల గణేష్ అంటేనే సంచలనాలకు మారు పేరు .. పెద్ద హీరోలతో సినిమాలు చేసి హిట్ కొడుతాడు.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి సవాళ్లు విసురుతాడు.. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనాలు సృష్టిస్తాడు.. ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?.. ఒక్క రూపాయ్ కూడా ఇయ్య.. పూరీ ఫైర్! ఈ దీపావళి వేళ కూడా బండ్లన్న వార్తల్లో నిలిచాడు.. తన ఇంటి ముందు ఏకంగా పటాకుల ఫ్యాక్టరీనే నెలకొల్పాడు గణేశన్న.. కాదు […]

విధాత: బండ్ల గణేష్ అంటేనే సంచలనాలకు మారు పేరు .. పెద్ద హీరోలతో సినిమాలు చేసి హిట్ కొడుతాడు.. మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చి సవాళ్లు విసురుతాడు.. ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ పెట్టి సంచలనాలు సృష్టిస్తాడు..
ఏంటి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారా?.. ఒక్క రూపాయ్ కూడా ఇయ్య.. పూరీ ఫైర్!
ఈ దీపావళి వేళ కూడా బండ్లన్న వార్తల్లో నిలిచాడు.. తన ఇంటి ముందు ఏకంగా పటాకుల ఫ్యాక్టరీనే నెలకొల్పాడు గణేశన్న.. కాదు కాదు అది ఫ్యాక్టరీ కాదు.. ఈ పండుగ సందర్బంగా పటాకులను గిఫ్టుగా ఇచ్చాడంట..
మీకు, మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు. మా షాద్ నగర్ లో