తెలంగాణలో భారత్ జోడో యాత్రకు బ్రేక్: ఢిల్లీకి బయలుదేరిన రాహుల్ గాంధీ
విధాత: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలి రోజు ముగిసింది. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర నాలుగు కి.మీ. సాగింది. అనంతరం రాహుల్ గాంధీ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. పాదయాత్రను ముగించుకొని రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరారు. దీపావళి పండుగను పురస్కరించకొని రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరారు. మక్తల్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరకుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ఢిల్లీకి చేరకుంటారు. ఈ నెల 24,25,26 […]

విధాత: తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తొలి రోజు ముగిసింది. తెలంగాణలో రాహుల్ గాంధీ పాదయాత్ర నాలుగు కి.మీ. సాగింది. అనంతరం రాహుల్ గాంధీ తన పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు. పాదయాత్రను ముగించుకొని రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరారు.
దీపావళి పండుగను పురస్కరించకొని రాహుల్ గాంధీ ఢిల్లీకి బయలుదేరారు. మక్తల్ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ శంషాబాద్ విమానాశ్రయానికి చేరకుంటారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి విమానంలో ఢిల్లీకి చేరకుంటారు. ఈ నెల 24,25,26 తేదీల్లో పాదయాత్రకు బ్రేక్ ఇవ్వనున్నారు. తిరిగి ఈ నెల 27వ తేదీ ఉదయం తిరిగి ప్రారంభం కానున్న రాహుల్ భారత్ జోడో యాత్ర.