Anand Mahindra | కొత్త కారుతో సంబరాలు.. ఆనంద్ మ‌హీంద్ర రిప్లై ఏంటో తెలుసా?

Anand Mahindra విధాత‌: కారు కొనుక్కోవ‌డం మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి ఒక క‌ల‌. ఆ క‌ల తీరిన‌ప్పుడు వారి ఆనంద‌రం అంతా ఇంతా కాదు. అలాంటి ఓ కుటుంబం మ‌హీంద్ర స్కార్పియో ఎన్ ఎస్‌యూవీని సొంతం చేసుకున్న వేళ‌.. ఆ కారు ముందు నుంచుని చిందేసింది. This is the real reward and joy of working in the Indian auto industry… https://t.co/ormA7i8sQq — anand mahindra (@anandmahindra) May 19, 2023 మాంచి […]

Anand Mahindra | కొత్త కారుతో సంబరాలు.. ఆనంద్ మ‌హీంద్ర రిప్లై ఏంటో తెలుసా?

Anand Mahindra

విధాత‌: కారు కొనుక్కోవ‌డం మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి ఒక క‌ల‌. ఆ క‌ల తీరిన‌ప్పుడు వారి ఆనంద‌రం అంతా ఇంతా కాదు. అలాంటి ఓ కుటుంబం మ‌హీంద్ర స్కార్పియో ఎన్ ఎస్‌యూవీని సొంతం చేసుకున్న వేళ‌.. ఆ కారు ముందు నుంచుని చిందేసింది.

మాంచి బీట్ సాంగ్ పెట్టుకుని కుటుంబ స‌భ్యులంద‌రూ బారాత్ చేసుకున్నారు. ఈ వీడియోను ఒక ట్విట‌ర్ యూజ‌ర్ పోస్ట్ చేయ‌గా.. దానికి ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) రిప్లై ఇచ్చారు. ఆటోమోటివ్ ప‌రిశ్ర‌మ‌లో ఆనందంగా ప‌నిచేయ‌డానికి ఇలాంటి సంబ‌రాలే ప్రోత్సాహం ఇస్తాయ‌ని చెప్పుకొచ్చారు.