పోస్టాఫీస్ పొదుపు ఖాతాదారులా.. ఈ చార్జీలు తప్పవు
విధాత: మీకు పోస్టాఫీస్ పొదుపు ఖాతా ఉందా?.. అయితే ఈ సేవలకు చార్జీలు చెల్లించాల్సిందే. అవి.. -డూప్లికేట్ పాస్‌బుక్ జారీకి రూ.50 -అకౌంట్ స్టేట్మెంట్కు రూ.20 -పాస్‌బుక్ జారీకి రూ.10 -నామినేషన్ మార్పు లేదా రద్దుకు రూ.50 -అకౌంట్ ట్రాన్స్‌ఫర్‌కు రూ.100 -అకౌంట్ ప్లెడ్జింగ్‌కు రూ.100 -చెక్‌బుక్ జారీకి.. ఏటా 10 చెక్కులు ఉచితం. ఆపై ఒక్కో చెక్కుకు రూ.2 చొప్పున చెల్లించాలి -చెక్ డిస్హానర్కు రూ.100

విధాత: మీకు పోస్టాఫీస్ పొదుపు ఖాతా ఉందా?.. అయితే ఈ సేవలకు చార్జీలు చెల్లించాల్సిందే. అవి..
-డూప్లికేట్ పాస్‌బుక్ జారీకి రూ.50
-అకౌంట్ స్టేట్మెంట్కు రూ.20
-పాస్‌బుక్ జారీకి రూ.10
-నామినేషన్ మార్పు లేదా రద్దుకు రూ.50
-అకౌంట్ ట్రాన్స్‌ఫర్‌కు రూ.100
-అకౌంట్ ప్లెడ్జింగ్‌కు రూ.100
-చెక్‌బుక్ జారీకి.. ఏటా 10 చెక్కులు ఉచితం. ఆపై ఒక్కో చెక్కుకు రూ.2 చొప్పున చెల్లించాలి
-చెక్ డిస్హానర్కు రూ.100