ఆటో, క్యాబ్ డ్రైవర్లతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు శనివారం సాయంత్రం ఆటో, క్యాబ్ డ్రైవర్లతో భేటీ కాబోతున్నారు.

విధాత : సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు శనివారం సాయంత్రం ఆటో, క్యాబ్ డ్రైవర్లతో భేటీ కాబోతున్నారు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణ వసతితో ఉపాధి కోల్పోతున్నామన్న ఆందోళనలో ఉన్న ఆటో, క్యాబ్ డ్రైవర్ల సమస్యలు విని పరిష్కరించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించుకున్నారు. ఇప్పటికే తమ సమస్యలపై బీఆరెస్ అనుబంధ ఆటో యూనియన్లు ఆందోళనకు నిర్ణయించకున్న నేపధ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఆటో, క్యాబ్ డ్రైవర్లతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!