DAO పరీక్ష ఎప్పుడంటే!

విధాత: తెలంగాణ సర్వీస్ కమిషన్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్ష తేదీని ప్రకటించింది. ఆఫ్‌లైన్ ద్వారా జరిగే ఈ పరీక్షను 26-02-2023వ తేదీన నిర్వహించనున్నట్లు కమిషన్ వెబ్ నోట్ ద్వారా తెలియజేసింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు అభ్యర్థులు హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నది. వివరాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.

  • Publish Date - November 25, 2022 / 03:12 PM IST

విధాత: తెలంగాణ సర్వీస్ కమిషన్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ పరీక్ష తేదీని ప్రకటించింది. ఆఫ్‌లైన్ ద్వారా జరిగే ఈ పరీక్షను 26-02-2023వ తేదీన నిర్వహించనున్నట్లు కమిషన్ వెబ్ నోట్ ద్వారా తెలియజేసింది.

పరీక్ష తేదీకి వారం రోజుల ముందు అభ్యర్థులు హాల్ టికెట్ల డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నది. వివరాలకు https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని పేర్కొంది.