Dhoni | దోనీ జన్మదినం.. భారీ కటౌట్లతో అభిమానుల కోలాహలం

Dhoni | ధోని పై తెలుగు ప్రజల వీరాభిమానం విధాత: భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంటే క్రీడాభిమానుల్లో ఎంతో క్రేజ్, వీరాభిమానానికి ఎల్లలు లేవు. విశాఖ వన్‌డేలో తన ధనాధన్ సెంచరీతో మెరిసిన ధోనీ ఆటనుతో తెలుగు ప్రజలు ఇప్పటికీ మరువరు. Happy Birthday In Advance Thala ❤@msdhoni #MSDhoni #WhistlePodu pic.twitter.com/QueJWr9aJs — Dhoni Army KA™ (@DhoniArmyKA) July 6, 2023 అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ […]

  • Publish Date - July 6, 2023 / 03:38 PM IST

Dhoni |

ధోని పై తెలుగు ప్రజల వీరాభిమానం

విధాత: భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంటే క్రీడాభిమానుల్లో ఎంతో క్రేజ్, వీరాభిమానానికి ఎల్లలు లేవు. విశాఖ వన్‌డేలో తన ధనాధన్ సెంచరీతో మెరిసిన ధోనీ ఆటనుతో తెలుగు ప్రజలు ఇప్పటికీ మరువరు.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్‌ అయినప్పటికీ ఆయనపై తమ అభిమానాన్ని మాత్రం క్రీడాభిమానులు కొనసాగిస్తునే ఉన్నారు. తన అభిమానులన నిరాశ పరుచకుండా ఐపీఎల్ చైన్నె టీమ్ కెప్టెన్‌గా ధోనీ తన ఆటతో అలరిస్తున్నారు.