విమానం గాల్లో ఉండగా ఊడిపడిన టైరు

విమానం గాల్లో ఉండగా టైరు ఊడిపోయిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అమెరికా - శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌లోని ఒసాకాకు వెళ్తున్న బోయింగ్-777 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టైరు ఊడి పార్కింగ్ లాట్‌లోని కారుపై పడింది

విమానం గాల్లో ఉండగా ఊడిపడిన టైరు
  • పలువురికి గాయాలు


విధాత : విమానం గాల్లో ఉండగా టైరు ఊడిపోయిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. అమెరికా – శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి జపాన్‌లోని ఒసాకాకు వెళ్తున్న బోయింగ్-777 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే టైరు ఊడి పార్కింగ్ లాట్‌లోని కారుపై పడింది.

అప్రమత్తమైన పైలట్లు వెంటనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఘటన సమయంలో విమానంలో 249 మంది ప్రయాణికులున్నారు. టైరు కిందపడిన సందర్భంలో పలువురికి గాయాలైనట్లుగా సమాచారం.