Gold Prices: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు !
బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గురువారం హైదాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.100తగ్గి రూ.90.050వద్ధ ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.110తగ్గి రూ.98,240వద్ధ కొనసాగుతుంది.

Gold Prices: బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి. గురువారం హైదాబాద్ మార్కెట్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.100తగ్గి రూ.90.050వద్ధ ఉంది. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.110తగ్గి రూ.98,240వద్ధ కొనసాగుతుంది. బెంగుళూరు, చైన్నై, ముంబాయ్ లలో అవే ధరలు కొనసాగుతున్నాయి. న్యూఢిల్లీలో రూ.90,200, రూ.98,340గా ఉంది.
దుబాయ్ లో 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.86,421, 24క్యారెట్లకు రూ.93,292 గా ఉంది. అమెరికాలో 22క్యారెట్లకు రూ.85,121, 24క్యారెట్లకు 90,468గా ఉంది. వెండి ధరలలో కూడా స్వల్ప తగ్గుదల నమోదైంది. కిలో వెండి రూ.100తగ్గి రూ.1,10,900వద్ధ కొనసాగుతుంది.