Gold Rates | ఊరటనిస్తున్న పుత్తడి ధరలు.. నేడు మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయంటే..?
Gold Rates | పుత్తడి ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరట. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,150 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్ల తులం బంగారం రూ.60,160 వద్ద ట్రేడవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,320 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్.. రూ.60,160 వద్ద ట్రేడవుతున్నది. చెన్నైలో 22క్యారెట్ల […]

Gold Rates | పుత్తడి ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరట. బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,150 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్ల తులం బంగారం రూ.60,160 వద్ద ట్రేడవుతున్నది.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.60,320 పలుకుతున్నది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్.. రూ.60,160 వద్ద ట్రేడవుతున్నది.
చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,600 వద్ద కొనసాగుతున్నది.
హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.55,150 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ.60,160 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి సహా పలు నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.
మరో వైపు వెండి ధరలు సైతం స్థిరంగానే ఉంది. కిలో వెండి రూ.78వేల వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌ల కేజీ వెండి ధర రూ.80,500 పలుకుతున్నది.