Huzurnagar విధాత: సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ నియోజక వర్గం మఠం పల్లి మండల కేంద్రం లో ఓ యువకుడు వీరంగం సృస్టించాడు. పూటుగా మద్యం సేవించి రోడ్డుపై వెళుతున్న కార్లను, వాహనాలను ఆపి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందికి గురిచేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న యువకున్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. నానా దుర్భాషలాడుతూ కానిస్టేబుల్ గల్లాపట్టుకొని దాడికి యత్నించాడు. […]
Huzurnagar
విధాత: సూర్యాపేట జిల్లా, హుజూర్నగర్ నియోజక వర్గం మఠం పల్లి మండల కేంద్రం లో ఓ యువకుడు వీరంగం సృస్టించాడు. పూటుగా మద్యం సేవించి రోడ్డుపై వెళుతున్న కార్లను, వాహనాలను ఆపి ప్రయాణికులను తీవ్ర ఇబ్బందికి గురిచేశాడు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. మద్యం మత్తులో ఉన్న యువకున్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో వారిపై కూడా దాడికి పాల్పడ్డాడు. నానా దుర్భాషలాడుతూ కానిస్టేబుల్ గల్లాపట్టుకొని దాడికి యత్నించాడు.