Huzurnagar: ఆటోను ఢీ కొట్టిన లారీ.. 10 మందికి గాయాలు
విధాత: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆటో లారీ ఢీకొన్న ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా ఆరుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కూలీలతో వెళుతున్న ఆటోను లారీ వెనక నుండి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

విధాత: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆటో లారీ ఢీకొన్న ఘటనలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండగా ఆరుగురికి గాయాలయ్యాయి.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
గాయపడిన వారందరినీ హుజూర్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కూలీలతో వెళుతున్న ఆటోను లారీ వెనక నుండి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది