Congress | రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు
Congress | విధాత: నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆరెస్ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జడ్పీటీసీ సుమిత్ర, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు జ్ఞానేశ్వర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, భీముడు, మాజీ ఎంపీపీ పర్వతాలు, మాజీ సర్పంచులు యాదారెడ్డి, వంశవర్ధన్ రావు, బాలస్వామి, మల్లాచారి, వేణుగోపాల్ రెడ్డి, తిరుపతయ్య, ఇతర నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు

Congress |
విధాత: నాగర్ కర్నూల్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆరెస్ నాయకులు గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో వారికి కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
జడ్పీటీసీ సుమిత్ర, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు జ్ఞానేశ్వర్ రెడ్డి, బుచ్చిరెడ్డి, భీముడు, మాజీ ఎంపీపీ పర్వతాలు, మాజీ సర్పంచులు యాదారెడ్డి, వంశవర్ధన్ రావు, బాలస్వామి, మల్లాచారి, వేణుగోపాల్ రెడ్డి, తిరుపతయ్య, ఇతర నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు