Minister KTR | BJPలో చాలా మంది మున్నాభాయ్ ఎంబీబీఎస్‌లు: కేటీఆర్
విధాత: బీజేపీలో మున్నాభాయ్, ఎంబీబీఎస్‌లు చాలామంది ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇద్దరు ఎంపీలపై నకిలీ ధృవపత్రాల ఆరోపణలున్నాయి. Looks like we have too many MunnaBhai, MBBS types in BJP 2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders

విధాత: బీజేపీలో మున్నాభాయ్, ఎంబీబీఎస్‌లు చాలామంది ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇద్దరు ఎంపీలపై నకిలీ ధృవపత్రాల ఆరోపణలున్నాయి.
Looks like we have too many MunnaBhai, MBBS types in BJP
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders