విధాత: బీజేపీలో మున్నాభాయ్, ఎంబీబీఎస్‌లు చాలామంది ఉన్నట్లు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఇద్దరు ఎంపీలపై నకిలీ ధృవపత్రాల ఆరోపణలున్నాయి.
Looks like we have too many MunnaBhai, MBBS types in BJP
2 BJP MPs from Telangana are also allegedly Fake Certificate holders