మునుగోడు ROగా మిర్యాలగూడ RDO రోహిత్ సింగ్
విధాత: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్‌వో జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అంశంలో జగన్నాథ రావుపై వేటు పడిన సంగతి తెలిసిందే.

విధాత: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్ నియామకం అయ్యారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుత ఆర్‌వో జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అంశంలో జగన్నాథ రావుపై వేటు పడిన సంగతి తెలిసిందే.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!