సిద్ధు జొన్నలగడ్డ, సీరత్ కపూర్, శ్రద్ధ శ్రీనాధ్ జంటగా రూపొంది ఐదేండ్ల క్రితం డైరెక్ట్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చి మంచి జనాధరణ దక్కించుకున్న చిత్రం కృష్ణ ఇస్ లీలాస్. ఇప్పుడీ సినిమా పేరును ఇట్స్ కాంప్లికేటెడ్ ( It's Complicated ) గా మార్చి ఫిబ్రవరి14న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి నయనం అంటూ సాగే ఓ రొమాంటిక్ మెలోడి సాంగ్‌ను రిలీజ్ చేశారు. https://www.youtube.com/watch?v=X43-lv0fQkk