విధాత: ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ (Sharad Pawar) రాజీనామా మహారాష్ట్ర రాజకీయాల్లో వేడి పెంచింది. సుప్రియా సూలే ఆ పదవీ బాధ్యతలు తీసుకుంటారని భావించిన అది జరగలేదు. అయితే.. పార్టీ కోర్ కమిటీ మాత్రం శరద్ పవార్ రాజీనామాను ఖండించింది. ఆయన రాజీనీమాను తిరస్కరించింది.
#WATCH | NCP’s Core Committee meeting underway in Mumbai after party chief Sharad Pawar announced his resignation from the post. pic.twitter.com/HzfkpBqBJ2
— ANI (@ANI) May 5, 2023
అంతే కాకుండా శరద్ పవార్‌ను చీఫ్ పదవిలోనే కొనసాగలని రిక్వెస్ట్ చేశారు. కమిటీ సభ్యులో తదుపరి అధినేత ఎవరో నిర్ణయిప్తామని తెలిపారు. అయితే కమిటీ మాత్రం ఆయన నిర్ణయాన్ని అంగీకరించడం లేదు.
NCP committee resolution rejects Sharad Pawar’s resignation as party chief
Read @ANI Story | https://t.co/ipp6rO6iAW#NCP #SharadPawar #NationalistCongressParty pic.twitter.com/VhTiQEoTB0
— ANI Digital (@ani_digital) May 5, 2023