టీటీడీ డైరీలు, క్యాలెండ‌ర్ల కావాలా..

విధాత‌: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ముద్రించిన 2023 డైరీలు, క్యాలెండ‌ర్తు అందుబాటులోకి వ‌చ్చాయి. కావాల్సిన వారు టీటీడీ బుక్ స్టాల్స్‌ల్లో దొరుకుతాయి. అలాగే డైరీలు, క్యాలెండ‌ర్లు కావాల్సిన వారు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ప‌బ్లికేష‌న్స్ క్లిక్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డుద్వారా ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. త‌పాల శాఖ ఇంటివ‌ద్ద‌కే తెచ్చి అంద‌జేస్తుంది. వివ‌రాల‌కు- 99639 55585, లేదా 0877-224209ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు

  • By: krs    latest    Nov 28, 2022 4:57 AM IST
టీటీడీ డైరీలు, క్యాలెండ‌ర్ల కావాలా..

విధాత‌: తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ప్ర‌తిష్ఠాత్మ‌కంగా ముద్రించిన 2023 డైరీలు, క్యాలెండ‌ర్తు అందుబాటులోకి వ‌చ్చాయి. కావాల్సిన వారు టీటీడీ బుక్ స్టాల్స్‌ల్లో దొరుకుతాయి.

అలాగే డైరీలు, క్యాలెండ‌ర్లు కావాల్సిన వారు tirupatibalaji.ap.gov.in వెబ్‌సైట్‌లో ప‌బ్లికేష‌న్స్ క్లిక్ చేసి డెబిట్, క్రెడిట్ కార్డుద్వారా ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు.

త‌పాల శాఖ ఇంటివ‌ద్ద‌కే తెచ్చి అంద‌జేస్తుంది. వివ‌రాల‌కు- 99639 55585, లేదా 0877-224209ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు