Pawan Kalyan | ప‌వన్ క‌ళ్యాణ్ త‌న స్టైలిష్ ప్యాంట్‌ని ఏ హీరోకి గిఫ్ట్‌గా ఇచ్చాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Pawan Kalyan | ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప‌వ‌న్ త‌న‌దైన శైలి న‌ట‌న‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు.టాలీవుడ్ స్టార్ హీరోగా ప‌వ‌న్‌కి పేరు ద‌క్కింది. సినిమాల‌ తోను, రాజ‌కీయాల‌ తోను ప‌వన్ క‌ళ్యాణ్ ఇప్పుడు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుం టున్నాడు. అభిమానులను ఆకట్టుకునేందుకు రాజకీయాలతో పాటు వీలు దొరికినప్పుడల్లా సినిమాలు కూడా చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల బ్రో అనే సినిమా చేస్తున్నాడు. […]

  • By: sn    latest    Sep 02, 2023 5:58 AM IST
Pawan Kalyan | ప‌వన్ క‌ళ్యాణ్ త‌న స్టైలిష్ ప్యాంట్‌ని ఏ హీరోకి గిఫ్ట్‌గా ఇచ్చాడో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Pawan Kalyan |

ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఈ పేరుకి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చిరంజీవి త‌మ్ముడిగా ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప‌వ‌న్ త‌న‌దైన శైలి న‌ట‌న‌తో మంచి పేరు తెచ్చుకున్నాడు.టాలీవుడ్ స్టార్ హీరోగా ప‌వ‌న్‌కి పేరు ద‌క్కింది. సినిమాల‌ తోను, రాజ‌కీయాల‌ తోను ప‌వన్ క‌ళ్యాణ్ ఇప్పుడు అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ద‌క్కించుకుం టున్నాడు.

అభిమానులను ఆకట్టుకునేందుకు రాజకీయాలతో పాటు వీలు దొరికినప్పుడల్లా సినిమాలు కూడా చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇటీవ‌ల బ్రో అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అభిమానుల‌కి మంచి జోష్ అందించింది.

ఈ రోజు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ‌ర్త్ డే కాగా, అభిమానులు సంద‌డి చేస్తున్నారు. కొంద‌రు అన్న‌దానాలు చేస్తున్నారు. మూడు రోజుల ముందు నుంచే అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా ఆయన నటించిన గుడుంబా శంకర్ సినిమాను రీ రిలీజ్ చేయ‌గా, ఈ సినిమా థియేట‌ర్‌లో సంద‌డి మాములుగా లేదు.

అయితే గుడుంబా శంక‌ర్ చిత్రానికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తుంది. చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్టైల్, యాటిట్యూడ్ ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఈ మూవీలో పవన్ ప్యాంట్ మీద ప్యాంట్ వేయడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. డ‌బుల్ ప్యాంట్ వేసుకొని డిఫరెంట్ స్టైల్ తో కనిపించి ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేశారు పవన్.

అలాగే ఆతర్వాత వచ్చిన బాలు సినిమాలోనూ డిఫరెంట్ స్టైల్ ప్యాంట్ వేసి స‌రికొత్త ట్రెండ్ సెట్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ ఆ ప్యాంట్ లను ఎవరికీ గిఫ్ట్ గా ఇచ్చారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు. ఈ విష‌యం ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది.

పవన్ కళ్యాణ్ ఆ ప్యాంట్ లను తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కు గిఫ్ట్ గా ఇచ్చారట. ఆ ప్యాంట్ లను తేజ్ తన మొదటి సినిమా రేయ్ లోనూ వాడారు. కానీ ఈ సినిమా డిజాస్టర్ అవవడంతో అది పెద్దగా హైలైట్ కాలేదు. ఇక పవన్, తేజ్ కలిసి రీసెంట్ గా బ్రో సినిమాతో మంచి హిట్ ద‌క్కించుకున్నాడు.