Viral Video | కొండచిలువలు చాలా ప్రమాదకరం. అవి దాడి చేస్తే ప్రాణాలు పోవడం ఖాయం. అంతటి భయంకరమైన కొండచిలువలను చాలా మంది తమ నివాసాల్లో పెంచుకుంటుంటారు. ఆ మాదిరిగానే ఓ వ్యక్తి తన ఇంట్లోనే కొండచిలువను పెంచుకుంటున్నాడు. అయితే దాన్ని ఉంచిన కేజ్‌ను తెరిచి చూసేందుకు ప్రయత్నిస్తుండగా, ఊహించని ఘటన ఎదురైంది.
ఫ్రిజ్‌లోకి దూరిన నాగుపాము.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
కేజ్‌ను తెరవగానే కొండచిలువ ఆ వ్యక్తి మీదకు దూసుకొచ్చింది. ముఖంపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కాసేపు అతన్ని ముఖాన్ని వదల్లేదు పైథాన్. తీవ్ర రక్తస్రావంతో బాధపడ్డాడు. అయితే పైథాన్‌ను విడిపించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Viralవ్యక్తి ముఖంపై దాడి చేసిన కొండచిలువ https://t.co/HM7ZDNmPcc pic.twitter.com/IHjfpapq2C
— vidhaathanews (@vidhaathanews) December 17, 2022