Raashi Khanna | ఎప్పుడు లేని విధంగా బ్లాస్టింగ్ పోజుల‌తో రాశీ ఖ‌న్నా ర‌చ్చ‌.. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాల‌కి ఫిదా

Raashi Khanna | ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ‌ రాశి ఖన్నా.ఈ సినిమాతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున్న రాశీ ఖన్నా.. జిల్, శివమ్, హైపర్, బెంగాల్ టైగర్, ప్రతీరోజు పండగే వంటి సినిమాలు చేసి మంచి సక్సెస్‌ల‌ని త‌న ఖాతాలో వేసుకుంది. ప్ర‌స్తుతం రాశీఖ‌న్నా తెలుగులో అవ‌కాశాలు అందిపుచ్చుకోలేక‌పోతుంది. గతేడాది రాశీ నుండి వచ్చిన‌ థాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలు రెండు డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ క్ర‌మంలో […]

  • By: sn    latest    Sep 15, 2023 10:15 AM IST
Raashi Khanna | ఎప్పుడు లేని విధంగా బ్లాస్టింగ్ పోజుల‌తో రాశీ ఖ‌న్నా ర‌చ్చ‌.. ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాల‌కి ఫిదా

Raashi Khanna |

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకుల‌కి ద‌గ్గ‌రైన అందాల ముద్దుగుమ్మ‌ రాశి ఖన్నా.ఈ సినిమాతో మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకున్న రాశీ ఖన్నా.. జిల్, శివమ్, హైపర్, బెంగాల్ టైగర్, ప్రతీరోజు పండగే వంటి సినిమాలు చేసి మంచి సక్సెస్‌ల‌ని త‌న ఖాతాలో వేసుకుంది.

ప్ర‌స్తుతం రాశీఖ‌న్నా తెలుగులో అవ‌కాశాలు అందిపుచ్చుకోలేక‌పోతుంది. గతేడాది రాశీ నుండి వచ్చిన‌ థాంక్యూ, పక్కా కమర్షియల్ సినిమాలు రెండు డిజాస్టర్స్ గా నిలిచాయి. ఈ క్ర‌మంలో ఆమె కాస్త టాలీవుడ్‌కి దూరంగా ఉంటూ బాలీవుడ్‌లో త‌న స‌త్తా చూపించే ప్ర‌య‌త్నం చేస్తుంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లు అంటూ తెగ సంద‌డి చేస్తుంది.

ప్ర‌స్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, ఈ చిత్రాన్ని ఏడాది చివ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నారు. ఇక త‌మిళంలో కూడా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప‌ల‌క‌రిస్తుంది. అరణ్మణై, మేథావి సినిమాల్లో న‌టిస్తుండ‌గా, ఈ రెండు చిత్రాలు ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

అయితే రాశీ ఖ‌న్నా త‌న అందాల‌తో కూడా నెటిజ‌న్స్‌కి కావ‌ల్సినంత నా స్ట‌ఫ్ ఇస్తుంది. ఎప్పటికప్పుడు ఎద అందాలు, థండర్ థైస్ ను కొత్తగా చూపిస్తూ.. శ్రద్దగా అందాలు ఆరబోస్తోంది బ్యూటీ. తాజాగా రాశీ ఖ‌న్నా బ్లాక్ డ్రెస్‌లో సృష్టించిన అరాచ‌కం అంతా ఇంతా కాదు. ముంబైలో జరిగిన గ్లోబల్ స్పా అవార్డ్స్ ఈవెంట్లో రాశి ఖన్నా డిఫ‌రెంట్ లుక్స్ లో క‌నిపించి అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా చేసింది.

ఈవెంట్ కి చాలా మంది అందాల ముద్దుగుమ్ములు హాజ‌రైన కూడా అంద‌రి దృష్టి త‌న‌పై ప‌డేలా రాశీ ఖ‌న్నా బ్లాక్ డిజైనర్ వేర్లో ద‌ర్శ‌న‌మిచ్చింది. ఒక వైపు క్లీవేజ్ అందాలు, మరో వైపు బ్యాక్ సోగసులు.. చూపిస్తూ కుర్రాళ్ల‌ మైండ్ బ్లాక్ అయ్యేలా నాటు సొగసులతో కేక పెట్టించింది.

ఇక ఈవెంట్ తరువాత ఆమె స్పెషల్ గా ఓ ఫోటో షూట్ ఈవెంట్ కూడా చేయగా, వాటికి సంబంధించిన పిక్స్ కూడా నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. రాశీ ఫ్రంట్.. బ్యాక్ తో పాటు.. సైడ్ అందాలకి సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఇన్నాళ్లు ఇంత అందాన్ని ఎక్క‌డ దాచావు అమ్మ‌డు అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.