BholaaShankar | భోళా శంకర్.. రాప్ సాంగ్ రిలీజ్..!
BholaaShankar | విధాత: విడుదలకింకా వారం రోజులు కూడా లేని భోళా శంకర్ సినిమాపై మెగా అభిమానులు వీర లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ పీక్స్ లెవల్లో ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు ఫ్యాన్స్‌లో మంచి జోష్‌ను నింపాయి. ప్రమోషన్లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలోని భోళా శంకర్ ఆంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.ఓ వైపు మోహర్ రమేష్ వెనుకున్న ఫ్లాపుల మూట కనిపిస్తున్నా.. మరో వైపు బాస్ […]

BholaaShankar |
విధాత: విడుదలకింకా వారం రోజులు కూడా లేని భోళా శంకర్ సినిమాపై మెగా అభిమానులు వీర లెవల్లో అంచనాలు పెట్టుకున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ పీక్స్ లెవల్లో ప్రమోషన్లు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్లు ఫ్యాన్స్‌లో మంచి జోష్‌ను నింపాయి.
ప్రమోషన్లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలోని భోళా శంకర్ ఆంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.ఓ వైపు మోహర్ రమేష్ వెనుకున్న ఫ్లాపుల మూట కనిపిస్తున్నా.. మరో వైపు బాస్ సినిమా, అందులోనూ చిరు వీరాభిమాని కాబట్టి సినిమాలో స్టఫ్ మాములుగా ఉండదని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.
బిజినెస్ లెక్కలు సైతం సాలిడ్ రేంజ్లో జరుగుతున్నాయని ఇన్సైడ్ టాక్. ఇక ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ పీక్స్ లెవల్లో ప్రమోషన్లు చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా మేకర్స్ ఈ సినిమాలోని భోళా శంకర్ ఆంథమ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు.