Rasi Phalalu | రోజు వారీ ఉచిత రాశి ఫలాలు..16 June 2023

Rasi Phalalu |  దినఫలాలు  (చంద్రచారము ఆధారంగా) తేదీ: 16.06.2023; చంద్రచారము (వృషభరాశి) మేష రాశి: చంద్రుడు 2వ ఇంట ఉంటున్న్దున స్వల్ప నష్టాలు, సమస్యలతో మనసు వేదనతో, దిగులుతో ఉండే అవకాశం ఉన్నది. వృషభ రాశి: చంద్రుడు 1వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. మిథున రాశి: చంద్రుడు 12వ ఇంట ఉంటున్నందున వృత్తిపరంగా కొన్ని సమస్యల కారణంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కర్కాటక […]

  • By: krs    latest    Jun 16, 2023 2:25 AM IST
Rasi Phalalu | రోజు వారీ ఉచిత రాశి ఫలాలు..16 June 2023

Rasi Phalalu | దినఫలాలు (చంద్రచారము ఆధారంగా) తేదీ: 16.06.2023; చంద్రచారము (వృషభరాశి)

మేష రాశి: చంద్రుడు 2వ ఇంట ఉంటున్న్దున స్వల్ప నష్టాలు, సమస్యలతో మనసు వేదనతో, దిగులుతో ఉండే అవకాశం ఉన్నది.

వృషభ రాశి: చంద్రుడు 1వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి.

మిథున రాశి: చంద్రుడు 12వ ఇంట ఉంటున్నందున వృత్తిపరంగా కొన్ని సమస్యల కారణంగా అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.

కర్కాటక రాశి: చంద్రుడు 11వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, కుటుంబ విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది.

సింహ రాశి: చంద్రుడు 10వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, వృత్తి, వ్యాపార రంగాల్లో చెప్పుకోతగిన మార్పులు తెస్తుంది.

కన్యారాశి: చంద్రుడు 9వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, సమస్యలతో మనసు వేదనతో, విచారంతో ఉండొచ్చు.

తులా రాశి: చంద్రుడు 8వ ఇంట ఉంటున్నందున ఆర్థికంగా నష్టాలు, ఇబ్బందులు, టెన్షన్లు ఉంటాయి. వీటి ఫలితంగా కొన్ని చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నది.

వృశ్చిక రాశి: చంద్రుడు 7వ ఇంట ఉంటున్నందున గృహ, ఆరోగ్య, కుటుంబ విషయాల్లో మెరుగుదలను ఆశించవచ్చు.

ధనూ రాశి: చంద్రుడు 6వ ఇంట ఉంటున్నందున ఆర్థిక విషయాలతోపాటు గృహ, ఆరోగ్య విషయాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తాయి.

మకర రాశి: చంద్రుడు 5వ ఇంట ఉంటున్నందున కొన్ని నష్టాలు, కుటుంబంలో సమస్యల కారణంగా మానసిక వేదన కలిగే అవకాశం ఉన్నది.

కుంభ రాశి: చంద్రుడు 4వ ఇంట ఉంటున్నందున స్వల్ప నష్టాలు, ఇబ్బందుల కారణంగా విభేదాలు, శత్రుత్వాలు కలిగే అవకాశం ఉన్నది.

మీన రాశి: చంద్రుడు 3వ ఇంట ఉంటున్నందున ఆర్థిక, గృహ, కుటుంబ విషయాల్లో లాభదాయక పరిణామాలు చోటుచేసుకుంటాయి