Revanth Reddy | ఇది కేసీఆర్ చేసిన హత్య: రేవంత్‌రెడ్డి

Revanth Reddy హోంగార్డ్ రవీందర్ మృతిపై రేవంత్‌రెడ్డి కనీవినీ ఎరుగ‌ని రీతిలో విజ‌య‌భేరి తుక్కగూడలో నిర్వహించే అవకాశం పరేడ్‌గ్రౌండ్స్‌ ఇవ్వకుండా కుట్రలు సీఎం కేసీఆర్‌వి చిల్లర ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య Revanth Reddy | విధాత‌, హైద‌రాబాద్‌: హోంగార్డ్‌ రవీందర్‌రెడ్డిది ఆత్మహత్య కాదని, అది రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేసిన హత్య అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హోంగార్డులకు […]

  • By: Somu    latest    Sep 08, 2023 11:16 AM IST
Revanth Reddy | ఇది కేసీఆర్ చేసిన హత్య: రేవంత్‌రెడ్డి

Revanth Reddy

  • హోంగార్డ్ రవీందర్ మృతిపై రేవంత్‌రెడ్డి
  • కనీవినీ ఎరుగ‌ని రీతిలో విజ‌య‌భేరి
  • తుక్కగూడలో నిర్వహించే అవకాశం
  • పరేడ్‌గ్రౌండ్స్‌ ఇవ్వకుండా కుట్రలు
  • సీఎం కేసీఆర్‌వి చిల్లర ప్రయత్నాలు
  • ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్య

Revanth Reddy | విధాత‌, హైద‌రాబాద్‌: హోంగార్డ్‌ రవీందర్‌రెడ్డిది ఆత్మహత్య కాదని, అది రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేసిన హత్య అని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పై హత్యా నేరం కింద క్రిమినల్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. హోంగార్డులకు 5 నెలలుగా జీతాలు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, దాని మూలంగానే రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు.