EWS రిజర్వేషన్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

విధాత: విద్యా, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లను సమర్థిస్తు సుప్రీంకోర్టు ధర్మాసనం 13వ రాజ్యాంగ సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం నాలుగు/ ఒకటి మెజారిటీతో ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పుతో ఉన్నత కులాల్లోని పేదల రిజర్వేషన్లపై అడ్డంకి తొలగింది. 8 లక్షల లోపు వార్షికాదయం ఉన్న వారికి ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. 10శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల […]

  • By: krs    latest    Nov 07, 2022 7:55 AM IST
EWS రిజర్వేషన్లకు సుప్రీం గ్రీన్ సిగ్నల్

విధాత: విద్యా, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లను సమర్థిస్తు సుప్రీంకోర్టు ధర్మాసనం 13వ రాజ్యాంగ సవరణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం నాలుగు/ ఒకటి మెజారిటీతో ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లను సమర్థిస్తూ తీర్పునిచ్చింది.

ఈ తీర్పుతో ఉన్నత కులాల్లోని పేదల రిజర్వేషన్లపై అడ్డంకి తొలగింది. 8 లక్షల లోపు వార్షికాదయం ఉన్న వారికి ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు వర్తించనున్నాయి. 10శాతం ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల కారణంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు నష్టం లేదని ధర్మాసనం పేర్కొంది. ఈ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్ల వ్యతిరేక వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది.