Tamil Nadu | కుక్కకు హెల్మెట్ పెట్టి.. బైక్‌పై రై.. రై
విధాత: తమిళనాడు (Tamil Nadu) నుంచి వచ్చిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది, ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను బండి వెనక కూర్చో బెట్టుకుని రోడ్డుపై ప్రయాణిస్తున్న వీడియో అది. దానికి స్పోర్ట్స్ హెల్మెట్ కూడా పెట్టడంతో అచ్చం మనిషి కూర్చున్నట్టే కనిపిస్తోంది. Rule is rule..

విధాత: తమిళనాడు (Tamil Nadu) నుంచి వచ్చిన వీడియో ఒకటి ఇన్‌స్టాలో వైరల్‌గా మారింది, ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కను బండి వెనక కూర్చో బెట్టుకుని రోడ్డుపై ప్రయాణిస్తున్న వీడియో అది. దానికి స్పోర్ట్స్ హెల్మెట్ కూడా పెట్టడంతో అచ్చం మనిషి కూర్చున్నట్టే కనిపిస్తోంది.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
Rule is rule..