Tariq Ansari l రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా తారిఖ్ అన్సారీ
Tariq Ansari, Chairman of the State Minority Commission విధాత: రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా తారిఖ్ అన్సారీని సీఎం కేసీఆర్ నియమించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన నియామక పత్రాన్నినేడు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తారిఖ్ అన్సారీ అందుకున్నారు.

Tariq Ansari, Chairman of the State Minority Commission
విధాత: రాష్ట్ర మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా తారిఖ్ అన్సారీని సీఎం కేసీఆర్ నియమించారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు.
ALSO READ : Indore ‘Jab We Met’ | ప్రేమికుడి కోసం పారిపోయిన యువతి..వేరేవాణ్ని పెళ్లిచేసుకుని వచ్చింది.!
సీఎం నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. దీనికి సంబంధించిన నియామక పత్రాన్నినేడు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా తారిఖ్ అన్సారీ అందుకున్నారు.