Telangana | ఆలస్యంగా సెలవుల నిర్ణయం.. మంత్రి సబిత, ప్రభుత్వంపై పేరెంట్స్ ఫైర్‌

విధాత: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై విద్యార్థుల తల్లిందండ్రులు ఫైర్ అయ్యారు. వరుస వర్షాల కారణంగా విద్యాసంస్థలకు గురు, శుక్రవారాలలో రెండు రోజులు సెలవులు ప్రకటించింది. Best education minister on world

  • Publish Date - July 20, 2023 / 01:07 PM IST

విధాత: విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పై విద్యార్థుల తల్లిందండ్రులు ఫైర్ అయ్యారు. వరుస వర్షాల కారణంగా విద్యాసంస్థలకు గురు, శుక్రవారాలలో రెండు రోజులు సెలవులు ప్రకటించింది.