ఈవారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే
విధాత: ఈ వారం కూడా థియేటర్లలో ఆర డజన్‌కు పైగా సినిమాలు విడుదల కానున్నాయి. వాటిలో నందమూరి కల్యాణ్ రామ్ ప్రయోగాత్మకంగా చేసిన అమిగోస్, అవికాగోర్,సాయు రోనక్ నటించిన పాప్‌కార్న్, బాబీ సింహ నటించిన వసంతకోకిల, బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ చాలాకాలం తర్వాత నటించిన బ్రేకౌట్ చెప్పుకోదగినవి మిగతావన్నీ స్మాల్ బడ్జెట్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇక ఓటీటీల్లో ఈ వారం పెద్ద సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ముందుగా తమిళ స్టార్ అజిత్ నటించిన […]

ఇక ఓటీటీల్లో ఈ వారం పెద్ద సినిమాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ముందుగా తమిళ స్టార్ అజిత్ నటించిన తునీవు(తెగింపు), విజయ్ సేతుపతి, షాహీద్ కపూర్ నటించిన వెబ్ సిరీస్ ఫార్జీ, వారం క్రితం థియేటర్లలో విడుదలై భారీ డిజాస్టర్‌గా నిలిచిన సుధీర్‌బాబు నటించిన హంట్ చిత్రాలు ఓటీటీలో సందడి చేయనున్నాయి. మరి థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.
థియేటర్లలో వచ్చే సినిమాలు
TELUGU
Vedha Telugu FEB 09
Amigos Feb 10
Popcorn Feb 10
Vasantha Kokila Feb 10
Breakout Feb 10
Salmon (3D) Feb 10
Sirimalle Puvva Feb 10
Allantha Doorana Feb 10
IPL(Its Pure Love) Feb 10
Cheddi Gang Tamasha Feb 10
Desam Kosam Bhagat Singh Feb 10
Hindi
The Tenant Feb 10
Shiv Shastri Balboa Feb 10
English
The Fabelmans Feb 10
A Man Called Otto Feb 10
Magic Mike’s Last Dance Feb 10
OTTల్లో వచ్చే సినిమాలు

Hunt Telugu Feb 10
Farzi Feb 10
Varasudu (Varisu) Telugu, Tamil Feb 22
Raajayogam Disney plus hotstar Feb 9
Malikapuram On Hotstar
The Mandalorian S3 Mar1
Thunivu (Thegimpu) Feb 10
Cirkus Hindi Feb 17
Outer Banks S3 Feb 23
We Have A Ghost Feb 24 Eng, Hin, Tam, Tel
Waltair Verayya Feb 27
Murder Mystery2 Mar 31 Eng, Hin, Tam & Tel
Kalyanam Kamaneeyam Feb 10
