BRSలో చేరిన తోట చంద్ర‌శేఖ‌ర్, రావెల కిషోర్ బాబు

విధాత: భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్ఠ‌సార‌థి.. ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి బీఆర్ఎస్ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యేలు, స‌ర్పంచ్‌ల‌పై సీఎం కేసీఆర్ సెటైర్లు.. వీరితో పాటు టీజే ప్ర‌కాశ్‌(అనంత‌పురం), తాడివాక ర‌మేశ్ నాయుడు(కాపునాడు, జాతీయ అధ్య‌క్షుడు), గిద్ద‌ల శ్రీనివాస్ నాయుడు(కాపునాడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి), రామారావు(ఏపీ ప్ర‌జా సంఘాల […]

  • By: krs    latest    Jan 02, 2023 2:42 PM IST
BRSలో చేరిన తోట చంద్ర‌శేఖ‌ర్, రావెల కిషోర్ బాబు

విధాత: భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, మాజీ ఐఏఎస్ తోట చంద్ర‌శేఖ‌ర్, మాజీ ఐఆర్ఎస్ చింత‌ల పార్ఠ‌సార‌థి.. ముఖ్యమంత్రి కేసీఆర్ స‌మ‌క్షంలో చేరారు. ఈ సంద‌ర్భంగా వారికి బీఆర్ఎస్ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఎమ్మెల్యేలు, స‌ర్పంచ్‌ల‌పై సీఎం కేసీఆర్ సెటైర్లు..

వీరితో పాటు టీజే ప్ర‌కాశ్‌(అనంత‌పురం), తాడివాక ర‌మేశ్ నాయుడు(కాపునాడు, జాతీయ అధ్య‌క్షుడు), గిద్ద‌ల శ్రీనివాస్ నాయుడు(కాపునాడు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి), రామారావు(ఏపీ ప్ర‌జా సంఘాల జేఏసీ అధ్య‌క్షుడు) కూడా బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.