పని మనిషితో ఆ పనిలో.. గుండెపోటుతో వ్యాపారి మృతి

విధాత: వృద్యాపంలోను శృంగార కోరికలు సహజం. ఆ అనుభూతి కోసం ప్రతిఒక్కరూ ఆరాట పడుతుంటారు. ఐతే ఓ వృద్ధుడు శృంగారం చేస్తూ గుండెపోటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన వ్యాపారి బాలసుబ్రమణియన్ (67) తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడు. ఇంకేముంది తన ఇంట్లో పని చేసే మహిళ ఇంటికి వెళ్ళాడు. ఆమెతో ఆ పనిలో నిమగ్నమైన సమయంలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆందోళనకు గురైన మహిళ తన భర్త, సోదరుడి సాయంతో డెడ్ బాడీని […]

  • Publish Date - November 26, 2022 / 02:35 AM IST

విధాత: వృద్యాపంలోను శృంగార కోరికలు సహజం. ఆ అనుభూతి కోసం ప్రతిఒక్కరూ ఆరాట పడుతుంటారు. ఐతే ఓ వృద్ధుడు శృంగారం చేస్తూ గుండెపోటుకు గురయ్యాడు. వివరాల్లోకి వెళ్తే.. బెంగళూరుకు చెందిన వ్యాపారి బాలసుబ్రమణియన్ (67) తన కోరికను తీర్చుకోవాలనుకున్నాడు.

ఇంకేముంది తన ఇంట్లో పని చేసే మహిళ ఇంటికి వెళ్ళాడు. ఆమెతో ఆ పనిలో నిమగ్నమైన సమయంలో గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఆందోళనకు గురైన మహిళ తన భర్త, సోదరుడి సాయంతో డెడ్ బాడీని సంచిలో చుట్టి ఓ నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు.

ఐతే బాలసుబ్రమణియన్‌కి కొద్ది రోజుల క్రితమే ఆంజియోగ్రామ్ నిర్వహించారని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా గుండెపోటుకు గురైన రోజు పర్సనల్ పని మీద బయటకు వెళ్తున్నానని చెప్పి వెళ్లాడని అన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పని మనిషితో పాటు భర్త, సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.