ఈ వారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: ఈ వారం థియేటర్లలో అర డజ‌న్‌కు సినిమాలు థియేట‌ర్ల‌లో విడుదల కానున్నాయి కానీ అందరి చూపులు విడుదలకు ముందు నుంచే రికార్డులన్నీ తిరగరాస్తున్ అవతార్‌ మీదనే ఉన్నాయి. ఈ సినిమా తప్పా ప్రజలకు ఇప్పుడు వేరే ద్యాస లేదు. ఎక్కడ విన్నా, చూసినా అవతార్‌ మాత్రమే దర్శనమిస్తోంది.  ఇక ఓటీటీల్లో బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఇంటోని నటించిన విజయ రాఘవన్‌ మినహా చెప్పుకోదగిన సినిమాలేవి విడుదల కావడంలేదు. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ […]

  • By: krs    latest    Dec 15, 2022 4:25 AM IST
ఈ వారం OTT, థియేటర్లలో వచ్చే సినిమాలివే

విధాత: ఈ వారం థియేటర్లలో అర డజ‌న్‌కు సినిమాలు థియేట‌ర్ల‌లో విడుదల కానున్నాయి కానీ అందరి చూపులు విడుదలకు ముందు నుంచే రికార్డులన్నీ తిరగరాస్తున్ అవతార్‌ మీదనే ఉన్నాయి. ఈ సినిమా తప్పా ప్రజలకు ఇప్పుడు వేరే ద్యాస లేదు. ఎక్కడ విన్నా, చూసినా అవతార్‌ మాత్రమే దర్శనమిస్తోంది.

ఇక ఓటీటీల్లో బిచ్చగాడు ఫేమ్‌ విజయ్‌ ఇంటోని నటించిన విజయ రాఘవన్‌ మినహా చెప్పుకోదగిన సినిమాలేవి విడుదల కావడంలేదు. థియేటర్లు, ఓటీటీల్లో వచ్చే చిత్రాలేంటో.. అవి ఎక్కడెక్కడ వస్తున్నాయో చూసేయండి మరి.

థియేటర్లలో వచ్చే సినిమాలు

TELUGU

Avatar: The Way of Water Dec16

Sasanasabha Dec16

Aakrosham Dec16

Pasivadi Pranam Dec16

U Turn 2 Dec16

I Love You Idiot Dec16

Hindi

Avatar: The Way of Water Dec16

Ajay Wardhan Dec16

Trahimam Dec16

Engilsh

Avatar: The Way of Water Dec16


OTTల్లో వచ్చే సినిమాలు


The Enforcer Rent Dec 16 En, Hi,Tel,Tam

Half Pants Full Pants Series Dec 16 HIN

Ullasam Dec 25 Mal HIT2 JAN 2

Govinda Naam Mera Hin Dec16

Jaya Jaya Jaya Jaya Dec 22 Mal

Butterfly Dec 29

EEGA Dec 15

Code Name Tiranga Dec 16 Hin

Ariyippu aka Declaration Dec 16 Mal

Anukokunda Oka Roju Dec 23

Dikkulu Choodaku Ramayya Dec 23

Matti Kusthi Dec 30

Mission Majnu Jan 20 Hin

Intinti Ramayanam Dec 16

Valliddari Madhya Dec 16

Masooda Dec 21

Vijaya Raghavan Telugu Dec 16

TVF’s Pitchers Season 2 Dec 23

Dont Breathe 2 Dec 18 Eng, Hi, Tel, Tam, Kan

ప్రస్తుతం స్ట్రీం అవుతున్న తెలుగు సినిమాలు

Fall (S) hotstar

Like share and subscribe sony

Urvasivo Rakshasivo aha