Yadadri Bhuvanagiri | చౌటుప్పల్ మండలం కైతాపురంలో.. కల్తీ పాల పట్టివేత

Yadadri Bhuvanagiri విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురంలో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి 60 లీటర్ల కల్తీ పాలను పట్టుకున్నారు. పాల వ్యాపారి కండ్లకట్ట మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని, కల్తీ పాలతో పాటు 500 మిల్లిలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 4 కేజీల దోల్పూర్ స్కిమ్ పాల పౌడరును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు.

Yadadri Bhuvanagiri | చౌటుప్పల్ మండలం కైతాపురంలో.. కల్తీ పాల పట్టివేత

Yadadri Bhuvanagiri

విధాత: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కైతాపురంలో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎస్‌వోటీ పోలీసులు దాడి చేసి 60 లీటర్ల కల్తీ పాలను పట్టుకున్నారు.

పాల వ్యాపారి కండ్లకట్ట మల్లారెడ్డిని అదుపులోకి తీసుకుని, కల్తీ పాలతో పాటు 500 మిల్లిలీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్, 4 కేజీల దోల్పూర్ స్కిమ్ పాల పౌడరును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్ తరలించారు.