భూ రికార్డులను పరిశీలించిన కోతి.. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఘటన

  • Publish Date - October 18, 2023 / 09:04 AM IST

విధాత : ఓ కోతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కుర్చీలో కూర్చొని మరి భూ రికార్డుల ఫైళ్లను పరిశీలించిన ఘటన వైరల్ గా మారింది. ఉత్తర ప్రదేశ్ లోని సహారాన్ పూర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో శనివారం ఓ కోతి ప్రవేశించింది. అధికారుల కుర్చీలో కూర్చుని టేబుల్స్ పైన ఉన్న ఫైళ్లను పరిశీలించింది.