" /> " /> " /> " />
బందరు ఖ్యాతిని ” బందరు లడ్డు ” ద్వారా ప్రపంచం నలుమూలలకు విస్తరింపజేసిన “తాతారావు స్వీట్స్ వ్యవస్థాపకులు”శిర్విశెట్టి తాతారావు ” ఇక లేరు..
బందరు గురించి తెలిసిన వారెవరైనా అలా బందరు పర్యటన చేసినప్పుడు గాని ..
లేక ఫ్రెండ్స్ ఎవరన్నా బందరు వెళుతున్న వారు ఎవరైనా ఉంటే ..
వారిచేత తప్పనిసరిగా బందర్ లడ్డు, నల్ల నేతి హల్వా తెప్పించక , తినక మానరు ..
అదీ బందరు లడ్డు, నల్ల నేతి హల్వా టేస్ట్ మరియు క్వాలిటీ ..
అదే మన తాతా రావు పేరు చిరస్థాయిగా నిలిచిపోయాడు.